Delhi: హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..! 23 d ago
ఢిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు AICC ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశానికి CWC సభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్రెడ్డి హాజరుకానున్నారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు హాజరుకానున్నారు.